ZPHS GOWRAIPALLY
ఈ విద్యాసంవత్సరం
మహేష్ NMMS exam lo select అయ్యాడు
పదవ తరగతి ఉజ్వల inspire kosam select కావడం జరిగింది
Rbsk doctors team vision treatment to pournami
శ్రీ రాంరెడ్డి గారు బాలాజీ గారు హమీద్ గారు డా.విజయ్ కుమార్ గారు.
https://youtube.com/shorts/IdcWhwgaugw?si=b6joYNOOho7xsRzl
బాలరాజు పదవ తరగతి విద్యార్థి పాఠశాలకు రావడం లేదు కనీసం SA 1 పరీక్షలన్నా రాయమని కోరినా వాళ్ళ తల్లిదండ్రులు కానీ బాలరాజు కానీ ఎలాంటి స్పందన
తెలుపలేదు 21102024
19102024 PTM
PTM 19102024
చంద్రయాన్ వీక్షణం 23/08/2024
PTM ON 17.08.2024
patriotic song https://youtu.be/eNmkNxA-TCM
15 th of August 2024President of GHM association mr.suresh Reddy garu congratulating mr G.veera Reddy
GHM association visited our school
ప్రధానోపాధ్యాయులు
గుడిపల్లి వీరారెడ్డి
ఆంగ్లోపాధ్యాయులు
జాల శ్రీనివాస్ గారు
గణితజ్ఞులు
జి.జ్యోతి గారు
భౌతిక శాస్త్రము
మాధవీలత గారు
సాంఘిక శాస్త్రం
కట్టా శకుంతల గారు
జీవశాస్త్రం
ధారావత్ విజయ లక్ష్మి గారు
తెలుగు
వంగరి ఉదయ గారు
హిందీ
బల్ల మహేష్ గారు
******************
kistaiah garu ... watch man private
cooking staff
Yellamma and team
*******************
chipping work done by aapc anil 15072024
గౌరవ యాదాద్రి జిల్లా కలెక్టర్ గారి వరకు తీసుకెళ్ళారు.
అద్భుతమైన ప్రజా హిత విద్యా కార్యక్రమాల్లో మన దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిచేలా చేస్తున్న
*శ్రీ మహేందర్ రెడ్డి గారున్న వేదిక పై*
గౌరవ DEO నారాయణ రెడ్డి గారు
ప్రియతమ MLC నర్సిరెడ్డి గారి సమక్షంలో
మన పాఠశాల ప్రతినిధిగా ప్రశంసా పత్రం అందుకున్న మిమ్మల్ని
*అభినందిస్తున్నాను.*
ఇదే స్ఫూర్తితో ముందుకు వెల్దాం.



Comments
Post a Comment