Posts

Showing posts from February, 2023

kavya

Image

Five-months old

Image
 Feb 10 th 2023 సహస్య నాథ్ రెడ్డి Date of birth 04/09/2023 Place of birth Attova,Canada అన్నప్రాశన రోజుభువనగిరిలో సాధనా హైస్కూల్ ప్రాంగణంలో అంటే అమ్మమ్మ గారి ఇంట్లో జరిగిన సందర్భంగా  అమ్మమ్మ తాతయ్య.... ఆశీస్సులతో  హీరో ఎక్కడ? హీరో గారి కొన్ని స్టిల్స్  అప్పుడే ఏమైంది మంగళ స్నానాలను తలపించిన ఏర్పాట్లు నర్సరీ పిల్లలు ఆశ్చర్యంగా పరిశీలిస్తున్నారు నానమ్మ, అమ్మమ్మల పర్యవేక్షణలో తాతగారి తో తల్లి మేన మామల  తో తాత గారైన ఉపేందర్ పిన్ని భూమిక తన మేన మామ సాహస్ ఒడిలో  ఆత్మీయతకు మరో రూపమైన లక్ష్మీ అమ్మమ్మ పెద్దమ్మ, పిన్ని, నానమ్మ లిరువురు ... ఇంకొన్ని గుర్తులు బాబాయిలతో భోజనానికి వేళైంది తాత్తాత ఎక్కడ? 0n 24/02/2023